విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (VPT) లో ఉద్యోగాలు : Vizag Port Jobs 2025
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (VPT) లో ఉద్యోగాలు : Visakapatnam Port Jobs 2025
Vizag Port Jobs 2025, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (VPT) లో ఉద్యోగాలు, Visakapatnam Port Vacancy 2025, Vijag Port Apprentice Jobs 2025, Vijag Trade Apprentice Jobs : విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (VPT) 2025 సంవత్సరానికి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి