AP గ్రామీణ సహకార బ్యాంకుల్లో 251 గవర్నమెంట్ ఉద్యోగాలు | AP DCCB Bank Notification 2025 | Latest Govt Jobs In Telugu
AP DCCB Bank Notification 2025 : AP గ్రామీణ సహకార బ్యాంకుల్లో 251 గవర్నమెంట్ ఉద్యోగాలు
AP DCCB Bank 2025 Notification , AP DCCB Bank Jobs 2025 , AP DCCB Bank 2025 Notification, AP DCCB Bank Jobs Online Registration 2025 : ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) 251 అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు పర్మినెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు, 20 నుండి 30 సంవత్సరాల వయస్సు మధ్య ఉండేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : AP Welfare Dept Notification 2025
AP DCCB Bank Notification 2025 : బ్యాంకుల్లో 251 ఉద్యోగాలు
వివరణ | వివరాలు |
---|---|
నోటిఫికేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ డీసీసీబీ బ్యాంక్ నోటిఫికేషన్ 2025 |
పోస్టుల వివరాలు | అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ |
మొత్తం ఖాళీలు | 251 |
అర్హత | ఏదైనా డిగ్రీ, తెలుగు భాష చదవడం/రాయడం వచ్చాలి |
వయసు పరిమితి | 20 నుండి 30 సంవత్సరాలు (SC/STకు 5 సం., OBCకు 3 సం. సడలింపు) |
ఫీజు వివరాలు | SC/ST/PHC/Ex-సర్వీస్ మెన్: ₹500, ఇతర అభ్యర్థులు: ₹700 |
జీతం | ₹30,000 – ₹40,000 (అలవెన్సులతో) |
సెలక్షన్ ప్రక్రియ | రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ |
రాత పరీక్ష సబ్జెక్టులు | అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు |
ప్రారంభ తేదీ | 8 జనవరి 2025 |
దరఖాస్తు చివరి తేదీ | 22 జనవరి 2025 |
రాత పరీక్ష తేదీ | ఫిబ్రవరి 2025 |
అవసరమైన డాక్యుమెంట్లు | డిగ్రీ సర్టిఫికెట్, 10వ తరగతి మార్కుల మెమో, స్టడీ/కుల ధ్రువీకరణ పత్రాలు |
ఆంధ్రప్రదేశ్ డీసీసీబీ బ్యాంక్ నోటిఫికేషన్ 2025 ; Full Details
AP హైకోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | AP High Court Recruitment 2025
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 8 జనవరి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 22 జనవరి 2025
- రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2025
ఫీజు వివరాలు
- SC/ST/PHC/Ex-సర్వీస్ మెన్: ₹500
- ఇతరులు: ₹700
వయస్సు పరిమితి
- సాధారణ అభ్యర్థులు: 20 నుండి 30 సంవత్సరాల మధ్య
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు వయస్సు సడలింపు
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు వయస్సు సడలింపు
ఉద్యోగాల వివరాలు
ఖాళీలు:
- అసిస్టెంట్ మేనేజర్
- స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్
అర్హత: - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
- తెలుగు చదవడం, రాయడం తెలిసినవారు మాత్రమే అర్హులు
జీతం
- అసిస్టెంట్ మేనేజర్: ₹30,000 – ₹40,000
- స్టాఫ్ అసిస్టెంట్: ₹30,000 – ₹40,000
- అదనపు అలవెన్సులు: TA, DA, ఇతర భత్యాలు
సెలక్షన్ ప్రక్రియ
- రాత పరీక్ష:
- ప్రశ్నలు ఇంగ్లీష్ లో ఉంటాయి
- సబ్జెక్టులు: అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్
- డాక్యుమెంట్ల వెరిఫికేషన్
అవసరమైన డాక్యుమెంట్లు
- డిగ్రీ సర్టిఫికెట్
- 10వ తరగతి మార్కుల మెమో
- స్టడీ సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రాలు
దరఖాస్తు విధానం
- అధికారిక నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు పరిశీలించాలి.
- నోటిఫికేషన్ లో ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
- అవసరమైన వివరాలు పూర్తి చేసి ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి.
గమనిక: రాత పరీక్ష ఫిబ్రవరిలో జరుగుతుంది. అందువల్ల ముందుగానే ప్రిపేర్ అవ్వండి.
AP DCCB Bank Notification 2025 – Click Here
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ Posts | BOB SO Recruitment 2025 Notification PDF