AP Govt Jobs10th Pass JobsClerk JobsGovt Jobs

AP హైకోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | AP High Court Recruitment 2025

AP High Court Recruitment 2025, AP High Court 2025 Recruitment 2025, AP High Court Latest Jobs 2025 , AP High Court Clerk jobs 2025, AP Hight Court Notification 2025 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, 2025 సంవత్సరానికి గాను లా క్లర్క్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయబడతాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : AP Welfare Dept Notification 2025

AP High Court Recruitment 2025  :AP హైకోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

వివరాలు ముఖ్య సమాచారం
నోటిఫికేషన్ పేరు AP High Court Notification 2025
పోస్టుల రకాలు లా క్లర్క్
పోస్టుల సంఖ్య 05 పోస్టులు
అర్హతలు 5 ఏళ్ల లా డిగ్రీ లేదా 3 ఏళ్ల లా డిగ్రీ
వయో పరిమితి 18-30 సంవత్సరాలు (SC/ST/OBC/EWSకు సడలింపు)
జీతం ₹35,000/- (హానరారియం విధానం)
ఎంపిక విధానం వైవా వోస్ (ఇంటర్వ్యూ)
దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్
దరఖాస్తు చివరి తేదీ 17 జనవరి 2025

పోస్టుల వివరాలు:

  • పోస్టులు: లా క్లర్క్
  • మొత్తం ఖాళీలు: 5
  • శాలరీ: నెలకు ₹35,000/- (హానరారియం విధానం)
  • అలవెన్సులు: అదనపు ప్రయోజనాలు లేవు.

అర్హతలు:

  • 10+2 అనంతరం 5 సంవత్సరాల లా డిగ్రీ లేదా 3 సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • 18-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
    • SC/ST/OBC/EWS అభ్యర్థులకు వయో సడలింపు ఉంది.

AP విద్యాశాఖలో 255 ఉద్యోగాలు | AP EdCIL Notification 2025 Application

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారం నోటిఫికేషన్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు పంపవలసిన చిరునామా:
    రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, గుంటూరు డిస్ట్రిక్ట్, పిన్ కోడ్: 522239.

దరఖాస్తు ఫీజు:

  • లా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
  • అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష నిర్వహించబడదు.
  • వైవా వోస్ (ఇంటర్వ్యూ): హైకోర్టు, అమరావతిలో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అవసరమైన డాక్యుమెంట్లు:

  1. లా డిగ్రీ సర్టిఫికెట్.
  2. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్.
  3. కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే).
  4. అనుభవం ధ్రువీకరణ పత్రాలు (అవసరమైతే).

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు చివరి తేదీ: 17 జనవరి 2025.
  • అప్లికేషన్ లేట్ కాకుండా పంపవలెను.
AP High Court Clerk Vacancies 2025 

ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు చేజార్చుకోకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. AP High Court Clerk Jobs 2025 మీ న్యాయ వృత్తికి మంచి అవకాశం కావచ్చు.

AP High Court Recruitment 2025 Notification pdf – Click Here

Official Site : Click Here

AP లో భారీగా VRO VRO జాబ్స్ (2686) | AP VRO VRA Notification 2025 Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *