DRDO లో రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు | Latest DRDO Notification 2024
Latest DRDO Notification 2024
Latest DRDO Notification 2024, DRDO లో రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు : తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను అందించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల శుభవార్త అందింది. DRDO ద్వారా నోటిఫికేషన్ విడుదలైందని ప్రకటిస్తూ, రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 18 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ ఉద్యోగాలకు అర్హత పొందిన అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా BE, B.Tech, ME, M.Tech చదివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు రూ.67,000 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
AP DSC Notification 2024 : 16,347 మెగా డీఎస్సీ పూర్తి వివరాలు తెలుగులో
Latest DRDO Notification 2024 | DRDO లో రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ DRDO ద్వారా విడుదల చేయబడింది.
జాబ్ రోల్ మరియు ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయబడతాయి.
- రీసెర్చ్ అసోసియేట్: 7
- జూనియర్ రీసెర్చ్ ఫెలో: 11
విద్యా అర్హత:
ఆబ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా BE, B.Tech, ME, M.Tech పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు అవసరం లేదు.
వయస్సు:
వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కింద OBC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
జీతం:
ప్రభుత్వ నియమాల ప్రకారం నెలకు రూ.67,000 జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగం ఇవ్వబడుతుంది.
ముఖ్య తేదీలు:
- అప్లై చేయడానికి చివరి తేది: 27/11/2024